రేలంగిలో శ్రీ పెద్ద మంటాలాంబ, చిన్న మంటాలాంబ అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి…

లీడర్ భాస్కర్ న్యూస్ (ఇరగవరం) ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో వేంచేసిన శ్రీ పెద్ద మంటాలాంబ, చిన్న మంటాలాంబ అమ్మవార్ల ఆలయాన్ని తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ  దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు MLA రాధాకృష్ణకి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ప్రత్యేక పూజలతో ఆలయ సిబ్బంది MLA రాధాకృష్ణకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండల తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *