తెనాలిలో జగనన్న కాలనీ లే – అవుట్లు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్…

లీడర్ భాస్కర్ న్యూస్ (తెనాలి) తెనాలి నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో లే అవుట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి జరిగిందని, స్థలాల కొనుగోళ్ల, ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయన్నారు.ఏ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లే – అవుట్ చూసినా రూ.వందల కోట్ల పక్కదారి పట్టిందని  పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకమన్నారు. పేదల ఇళ్ల పథకం పై సమగ్ర విచారణ జరగాలని,కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేయాల్సిందేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *