లీడర్ భాస్కర్ న్యూస్ (ఆచంట ) ఇటీవల పెనుగొండ ఎస్. వి. కే. పి. కళాశాల చైర్మన్, ప్రముఖ అంతర్జాతీయ లేస్ వ్యాపారి పితాని సూర్యనారాయణ మృతి చెందారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆయన సోదరులైన, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణని వారి స్వగ్రామం కొమ్ము చిక్కాలలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి సూర్యనారాయణ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఆచంట ఎమ్మెల్యే పితానికి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శ…
12
Aug