గ్రీన్ తణుకు – క్లీన్ తణుకుకి చిరు వ్యాపారులు కూడా సహకరించాలి – MLA ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని తణుకు పట్టణంలో సాయంత్రం కూరగాయలు అమ్మే వ్యాపారులకు తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ సూచించారు. ” గ్రీన్ తణుకు – క్లీన్ తణుకు ” లో భాగంగా  పట్టణంలోని సాయంత్రం వేళల్లో కూరగాయలు, ఇతర దుకాణాలు వేసుకునే చిరు వ్యాపారులను కలిసి పట్టణ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని, దుకాణాలు తీసి వేసిన తర్వాత ఆ యొక్క చెత్తను అక్కడే వదలకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా చెత్తను నిర్దేశించిన సంబంధిత ప్రదేశంలో మాత్రమే వెయ్యాలని వారికి తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *