విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్…

లీడర్ భాస్కర్ న్యూస్ (విశాఖపట్నం)ఆంధ్రప్రదేశ్ లో చేనేత, హస్తకళలను ప్రోత్సహించేలా కేంద్రం మంజూరు చేసిన యూనిటీ మాల్ విశాఖ మధురవాడలో అందుబాటులోకి రానుంది. రుషికొండబీచ్ కు 5K.Mల దూరంలో సముద్రపు ఒడ్డున 5 ఎకరాల్లో G+4 తరహాలో రూ.172 కోట్లతో నిర్మిస్తారు. 2 అంతస్తుల్లో 62 షాపుల్లో వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్,GI గుర్తించిన ఉత్పత్తులు ఉంటాయి. 3వ ఫ్లోర్లో సముద్రం వీక్షించేలా సీ వ్యూ, 4వ ఫ్లోర్లో కన్వెన్షన్ హాలు, 2 థియేటర్లు, ఇతర స్టోర్లు ఉంటాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *