లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) తెలుగుదేశం పార్టీకి ప్రచార ఆర్భాటం ఎక్కువ… పని తక్కువ.. రీల్స్ మీద రీల్స్ పెట్టుకుని కష్టపడుతున్నట్టు నటించే బదులు 31వ తారీఖు రాత్రి జనాలను అప్రమత్తం చేస్తే ఇంత మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు కదా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు.మీకు మీరు డబ్బా కొట్టుకుంటే ప్రయోజనం ఉండదు.. ప్రజలు మీ గురించి ఏం అనుకుంటున్నారో ఒకసారి చూసుకోండి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండని మండిపడ్డారు.
టీడీపీకి ప్రచార ఆర్భాటం ఎక్కువ… పని తక్కువ – మాజీ మంత్రి అంబటి రాంబాబు….
11
Sep