లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) పశ్చిమ గోదావరి జిల్లా కళింగ సేవా సంక్షేమ సంఘం అధ్యక్షులుగా తణుకు కి చెందిన వూట గోవిందరావు ఎంపికైయ్యారు. తణుకులో తెలుగు విద్యార్థి ప్రధాన కార్యదర్శిగా, జిల్లా తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా, రాష్ట్ర TNTUC కార్యదర్శిగా, కృష్ణాజిల్లా, కళింగ సంఘం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఇంచార్జ్ గా, 2 సార్లు తణుకు మున్సిపల్ కౌన్సిలర్ గా, తణుకు పట్టణ BC సంఘం ప్రధాన కార్యదర్శిగా, కొండాలమ్మ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులుగా,రాష్ట్ర తెలుగు పాస్టర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు & న్యాయ సలహాదారులుగా పనిచేసిన వూట గోవిందరాజుని సామాజికవర్గ బలోపేతానికి కూడా కృషి చేయాలని ఆయన్ని జిల్లా అధ్యక్షులుగా నియామకం చేపట్టినట్లు గోవిందరాజు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా కళింగ సేవా సంఘం అధ్యక్షులుగా వూట గోవిందరాజు…
13
Sep