వరదబాధితుల సహాయార్థం 20లక్షల విరాళం ఇచ్చిన MLA ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరులు…

లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) వరద బాధితుల సహాయార్థం తణుకు శాసనసభ్యులు  ఆరిమిల్లి రాధాకృష్ణ  సోదరుడు సిరి సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ఆరిమిల్లి వివేక్  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకి విరాళంగా రూ 10లక్షలు చెక్కును అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *