లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) గణపతి నవరాత్రులు సందర్బంగా పల్లెల్లో, పట్టణాల్లో వీధి, వీధికి గణపతి విగ్రహాలు వెలిశాయి. ఒక్కొక్క చోట 10 నుండి 25, 30 అడుగుల వరకూ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అలానే ఆ గణనాధునికి పూలతోనే కాకుండా, కరెన్సీ నోట్లతో, రకరకాల పండ్లు, రకరకాల కూరగాయల దండలతో అలంకరణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తణుకుకి చెందిన పూల వ్యాపారి యింటి ఏడుకొండలు సుమారు 850 చాక్లేట్ లతో గణణాధునికి దండ తయారు చేశారు. ఈ దండ చిన్నారులను ఆకట్టుకుంటుంది..
తణుకులో వినాయకుడికి చాక్లెట్ల దండ…
15
Sep