లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా సభ్యులపై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీందర్ రెడ్డి, కల్లి నాగిరెడ్డి, కళ్లం హరికృష్ణారెడ్డి, బోడే వెంకటేశ్, మేకా వెంకట్రామిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్నారై పంచ్ ప్రభాకర్ పై విజయవాడలో పోలీసులు కేసు నమోదు చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఈ అరెస్ట్ లు చేసినట్లు సమాచారం.
YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు…!
06
Nov