లీడర్ భాస్కర్ న్యూస్ (పెనుగొండ) ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జన్మదినం సందర్భంగా సోమవారం నాడు పెనుగొండ సంత మార్కెట్లో ఉన్న నిరుపేదలకు క్రైస్ట్ చారిటబుల్ ట్రస్ట్, పెనుగొండ వారి ఆధ్వర్యంలో పెనుగొండ ఎసై కొప్పిశెట్టి గంగాధర్, AITCC అధ్యక్షులు & అడ్వకేట్ నక్కా వినోద్ కుమార్ శర్మ చేతుల మీదుగా దుప్పట్లు, బెడ్ షీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు P. ప్రసాద్, గణేష్, కృష్ణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పితాని పుట్టినరోజు సందర్బంగా నిరుపేదలకు బెడ్ షీట్లు పంపిణీ…
09
Dec