లీజుల వ్యవహారంపై ఏ విచారణకైనా నేను సిద్ధం – మాజీ ఎమ్మెల్యే కోఠారి అబ్బాయి చౌదరి

లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు)కొల్లేరులో చెరువుల లీజుల వ్యవహారం పై 2014 నుండి ఈ రోజు వరకు జరిగిన వాటిపై ఏ విచారణకు అయినా తాను సిద్ధం అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కోఠారి అబ్బాయి చౌదరి అన్నారు.నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా అని,చింతమనేని ప్రభాకర్ తప్పు చేసినట్టు నిరూపితం అయితే అతనిపై చర్యలు తీసుకునే దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉందా అని సవాలు విసిరారు… చింతమనేని కుట్ర వలనే నాపై టిడిపి నేతల అసత్య ఆరోపణలు – మా ఇంటి ముందు అక్రమ ఆందోళనలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *