లీడర్ భాస్కర్ న్యూస్ (ఉండి)కాళ్ల మండలం పెద అమీరం గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ రోగాల కారణంగా బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన ₹ 14,07,823/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అనంతరం వారి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి నుండి 14,07,823 చెక్కులను అందజేసిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు…
13
Dec