లీడర్ న్యూస్ (తణుకు)తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన చీలి సురేష్ అనూష దంపతుల 15 నెలల కుమార్తెకు గుండె సమస్యతో బాధపడుతుంది. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ హైదరాబాద్ స్టార్ హాస్పటల్ వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ చేయించారు.చిన్నారికి 10 లక్షల రూపాయల ఉచిత వైద్యం చేయించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణకి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.
గుండె సమస్య ఉన్న చిన్నారికి ఉచిత వైద్యం..
29
Dec