ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్  2025 క్యాలెండర్  ఆవిష్కరణ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి…

లీడర్ న్యూస్ (తణుకు)ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు 2025 క్యాలెండర్ సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరిమిల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు 2025 క్యాలెండర్ ఆశీర్వదించడం సంతోషంగా ఉందని తెలియజేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డి రాజ్ కుమార్, కే రవీంద్రనాథ్, k కనకరాజు, డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు , కిరణ్ కుమార్ ,టి రాజకుమార్, ఏ మధుబాబు, డి జెతిన్, పి సునీల్, కే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *