లీడర్ న్యూస్ (తణుకు) భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గా ఎన్నికయిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుని రాజమండ్రి వారి కార్యాలయం వద్ద తణుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు ముళ్ళపూడి రేణుక మర్యాద పూర్వకంగా కలసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజుని మర్యాద పూర్వకంగా కలసిన ముళ్లపూడి రేణుక…
01
Apr