లీడర్ న్యూస్ :- తణుకు మండలం కోణాల మరియ ముదాపురం గ్రామాల ప్రజలందరూ పెద్దపులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు సూచించే భద్రతా చర్యలను అనుసరించాలని కోరారు.